Wednesday, April 13, 2016

thumbnail

మన సాంకేతిక విజ్ఞానం

Tuesday, April 12, 2016

thumbnail

మన ఆరోగ్యం

ఆరోగ్యమే మహా భాగ్యం

మన ఆరోగ్యాన్ని జాగ్రతగా కాపాడుకోవడం చాలా ముఖ్యం...

మన యాంత్రిక జీవితం లో  ఆరోగ్యాన్ని ఎవ్వరు పట్టించుకోవడం లేదు..

ఏదయినా సమస్య వస్తే నిర్లక్ష్యం చేస్తున్నాము..

అందుకే ప్రముఖులు తెలిపిన ఆరోగ్య సూచనలను, ఆరోగ్య చిట్కాలను ...,

ఇందులో పొందు పరచడం జరిగింది..

మీరూ ఎక్కడా వెతకాల్సిన అవసరం లేకుండా ....

ప్రతి లింక్ లను ఇక్కడ ఇవ్వడం జరిగింది .... అనుసరించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి...



ముఖ్య మైన ఆరోగ్య విషయాల కోసం కింద ఉన్న లింక్ లను నొక్కండి :



ఆరోగ్యం - వికిపిడియా

ఆరోగ్యం - వైద్యరత్నాకరం

ఆరోగ్యం - తెలుగుదనం

తెలుగు ఆరోగ్య చిట్కాలు

వెబ్ దునియా - ఆరోగ్య చిట్కాలు

ఆరోగ్యం - వికాస్ పీడియా

ఆరోగ్యం - సాక్షి

ఆరోగ్యం - తెలుగు బోల్డ్ స్కై


ఆరోగ్యం - తెలుగు గ్లోబల్


ఆరోగ్యం - ఆనందలహరి


ఆరోగ్యం - వైద్యం.ఇన్ఫో

ఆరోగ్యం - తెలుగు వార్త వేదిక

ఆరోగ్యం - ఓన్లీ మై హెల్త్

ఆరోగ్యం - అందరికీ ఆరోగ్యం

ఆరోగ్యం - అఖిల విశ్వగాయత్రి పరివార

ఆరోగ్యం - హారిఒం.కం

ఆరోగ్యం - నవ తెలంగాణా

ఆరోగ్యం - నమస్తే తెలంగాణా

ఆరోగ్యం - సూర్య వార్తా పత్రిక

ఆరోగ్యం - ఈనాడు లైఫ్

ఆరోగ్యం - విశాలాంధ్ర

ఆరోగ్యం - ప్రజాశక్తి

ఆరోగ్యం - ఆంధ్రభూమి

ఆరోగ్యం - ఉదయం

ఆరోగ్యం - 10 టీవీ

ఆరోగ్యం - 16 తెలుగు.కం

ఆరోగ్యం - 1st న్యూస్ టీవీ

ఆరోగ్యం - పహిల్వాన్

ఆరోగ్యం - బాగు    

ఆరోగ్యం - వసంతం

ఆరోగ్యం - ఆంధ్ర ఈవెంట్స్

ఆరోగ్యం - ఎ.పి దునియా

ఆరోగ్యం - జాగృతి

ఆరోగ్యం - గీటు రాయి

ఆరోగ్యం - ఆరోగ్యం మన చేతుల్లో

ఆరోగ్యం - తెలుగు మాట

ఆరోగ్యం - ఆల్ టిప్స్ in తెలుగు

 ఆరోగ్యం - తెలుగు గీక్

 ఆరోగ్యం - నమో తెలంగాణా

ఆరోగ్యం-జ్ఞాన దర్శిని

 ఆరోగ్యం - ఆయురారోగ్యాలు

ఆరోగ్యం - ఆరోగ్యం ఆయుర్వేదం - విద్య వైద్యం

ఆరోగ్యం - ఓల్డ్  ఏజ్  సోలుషన్స్

ఆరోగ్యం - ఆయుర్వేద

ఆరోగ్యం - హెల్త్  ఫర్ నేచర్

ఆరోగ్యం - విజ్ఞాన సాధిత





Sunday, April 10, 2016

thumbnail

వేసవి చిట్కాలు





Ram Karri

వేసవి వచ్చేసింది. తనతోపాటు వడగాలులు, దాహం, నీరసం, అలసట... తీసుకొస్తుంది. వీటివల్ల చిరాకుతో మరింత నీరసం. రోజంతా సూర్యుడు నిప్పులు కురిపిస్తాడు. ఆ ఎండలకు ఒకటే ఉక్కపోత. పగలు ఎక్కువ, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మండు వేసవిని కూడా చల్లని వెన్నెల్లా ఆస్వాదించొచ్చు.


వేసవి చిట్కాలు:


1) ఆహారపదార్థాలలో నూనె కొంచెం తగ్గించి వాడాలి.

2) ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.

3) ఉదయం పూట నూనె వంటలు కాకుండా, ఆవిరి కుడుములు ఇడ్లీలు ఆరోగ్యకరమైనవి.

4) కర్భుజాలు ఎక్కువగా తీసుకోవాలి.
5)
మజ్జిగ అన్నంలో మామిడి పండ్లు తింటే విటమిన్ A & D లు ఎక్కువగా శరీరానికి అందుతాయి.
6)
శీతల పానీయాలకు బదులు కొబ్బరి నీళ్ళు చాలా మంచివి.






7) కాఫీ, టీ లకు వీలైనంత దూరంగా ఉండాలి.
8)
కిటికీలకు, గుమ్మాలకు వట్టి వేళ్ళుతెరలని తడిపి కట్టుకుంటే, వేడిని ఇంట్లోకి రానీకుండా, చల్లదనాన్ని ఇస్తుంది.
9)
సాధారణంగా పిల్లలు వేసవి సెలవులలో, ఎండలోకి వెళ్ళి, ఆటలు ఆడుతారు. అలా ఎండలోకి వెళ్ళనీయకుండా, ఇండోర్ గేమ్స్ ఆడించాలి.
10)
పలుచని మజ్జిగలో, కాసింత నిమ్మ వేసి ఉప్పు వేసుకుని, పలుచగా కలిపి, పిల్ల, పెద్ద అందరూ తాగితే ఆరోగ్యానికి మంచిది.
11)
వేసవిలో బయట జ్యూస్లు ఎక్కువగా తీసుకోకుండా, ఇంట్లో అన్ని రకాల పండ్లతో మరియు కూరగాయలతో జ్యూస్లు చేసుకుని తాగాలి.
12.
పిల్లలకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు, నిమ్మరసం, ఎండు ఖర్జూరం నానబెట్టిన నీళ్లు, సగ్గుబియ్యం కాచిన నీరు, గ్లాసుడు నీళ్లలో చిటికెడు ఉప్పు, ఓ స్పూన్ పంచదార కలిపి ఒ.ఆర్.ఎస్ ద్రావణంలా కలిపి ఇస్తే మంచిది.
13.
తాటి ముంజెలు వేసవిలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. లేత కొబ్బరిలా ఉండే తాటి ముంజెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరిబోండాలు కాస్త రేటు ఎక్కువ అనిపించినా తర్వాత హాస్పిటల్, మందుల ఖర్చుతో పోల్చుకుంటే వీటికి పెట్టే ఖర్చు తక్కువే. కొబ్బరి నీళ్లలో అనేక పోషకాలు ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. మూత్ర విసర్జన సాఫీగా అయి కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు దరి చేరవు. కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్ కలుపుకుని తాగితే వేసవి బడలిక, నీరసం చాలా త్వరగా తగ్గిపోతుంది.

14.
నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అలాగే నీటిని ఎక్కువగా తాగాలి.
15.
వేసవిలో బయటకి వెళ్ళేటపుడు కళ్ళకు సన్ గ్లాస్ మరియు టోపీ వంటిని ధరించండి
16.
వయస్సు 50 దాటన వారు తమ ప్రయాణాలలో తప్పక ORS పాకెట్స్ వెంట తీసుకెళ్ళాలి.
17.
ఒకవేళ మీరు వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటే మాత్రం, ఎక్కువగా సూర్యరశ్మికి బహిర్గతం అవకండి. గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్నవారు సూర్యరశ్మికి బహిర్గతం అవటం వలన త్వరగా డీ-హైడ్రేషన్'కు గురి అయి వ్యాధి తీవ్రతలు అధికం అవుతాయి.
18.
వేసవికాలంలో శరీరానికి అతుక్కొని, బిగుతుగా ఉండే దుస్తువులను ధరించకండి. వదులుగా, కాటన్'తో తయారుచేసిన బట్టలను ధరించండి. దీనివలన మీ శరీరానికి గాలి తగిలి డీ-హైడ్రేషన్ జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.

19.
ఆల్కహాల్, సిగరెట్ మరియు కార్బోనేటేడ్ వంటి ద్రావణాలకు దూరంగా ఉండండి. వీటి వలన శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
20.
వేసవికాలంలో బయటకి వెళ్ళేటపుడు మీతో వాటర్ బాటిల్'ను తీసుకెళ్ళండి.









                                        







Saturday, April 09, 2016

thumbnail

మన రైల్వే

thumbnail

మన తెలుగు రేడియో చానల్స్

Choose your Telugu radio to Listen

                         radio hungama

  RADIO HUNGAMA

telangana radio

TELANGANA RADIO

   radio 9 telugu

     

RADIO9 TELUGU

vani radio

VANI RADIO


hungama

HUNGAMA

telugu one

TELUGU ONE

telugu kokila radio

TELUGU KOKILA RADIO

radio khushi

INDIA


radiokhushi

UK LONDON


radiokhushi

KHUSHI USA

maa radio

MAA RADIO TELANGANA

mnsuto fm

MANASUTHO

teluguone

US PACIFIC

teluguone

US EASTERN

teluguone

UK LONDON

telugu one

AUSTRALIA

gantasala

GANTASALA

dubaitelugu radio

DUBAI TELUGU RADIO

arrehman

AR REHMAN

teluguone

LATEST SONGS

all time hits

ALL TIME HITS

manatelugu radio

MANA TELUGU

Manasutho

NAVA TARANGAM

tg9 fm

TG9 FM TELANGANA

manasutho

VISHADA TARANGAM