Wednesday, July 20, 2016

thumbnail

తెలుగు - సభ్యత్వ నమోదు

తెలుగు భాషా సంరక్షణ వేదిక - సభ్యత్వ నమోదు :

      ప్రపంచలో ఉన్న తెలుగు సోదర సోదరిమనులందరినీ ఒక తాటి పైకి తీసుకుని వచ్చి .., 

తద్వారా తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని ప్రపంచ నలుమూలల చాటి చెబుతూ... 

మన తెలుగు భాష కి పునః వైభవాన్ని తీసుకురావాలనే ఉద్యేశం తో 

స్వచ్చందం గా స్థాపింపబడినదియే... 



మన  తెలుగు భాష సంరక్షణ వేదిక ( మాతృభాషా సంరక్షణ వేదిక )...


మాతృభాషా సంరక్షణ అనునది మన వేదిక యొక్క మారు పేరు .... 


ఇది మన అందరిది, 


మనం అందరం తెలుగు భాష ని సంరక్షించే సైనికులం..


మన మాట తెలుగు మాట - మన బాట తెలుగు బాట.,


మనం తెలుగు తల్లి బిడ్డలం....,


మన తెలుగు భాష రక్షణ మన భాద్యత --- ,


అందుకే ఈ తెలుగుభాషా సంరక్షణ వేదిక ..,


మనం ప్రతి ఒక్కరం సైనుకుని వలె తెలుగు భాషాభివృద్ది కోసం పాటు పడాలి ..,


మన తెలుగు తల్లి ఋణం తీర్చుకోవాలి ...,


ప్రతి ఒక్కరు కలిసి మెలసి ఈ అభివృధిని సాధించాలి...,


ఉదయం నుండి పడుకునే వరకు తెలుగు లోనే మాట్లాడాలి ..,


అవసరం ఉన్నంతవరకు మాత్రమె అంటే తప్పనిసరి అయితే తప్ప అన్య భాష ఉపయోగించరాదు ..,


మనం ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఆంగ్ల పదాలనే వాడుతున్నాం..


ఈరోజు నుండి మన మాతృభాషా లోనే మాట్లాడుదాం ......


మనం మారి, సమాజాన్ని మార్చుదాం,.........


కావునా మీరు అందరు కూడా ఇందులో సభ్యత్వం పొంది మన భాషాభివృధికి కృషి చెయ్యగలరు అని కోరుకుంటున్నాము..

గమనికలు :


 ౧. సభ్యత్వం పూర్తిగా ఉచితం కావునా ప్రతి ఒక్కరు సభ్యత్వం పొందవలసింది గా కోరుకుంటున్నాము..


. సభ్యత్వం కొరకు నమోదు చేసుకున్న ప్రతి సభ్యునికి సభ్యత్వ వివరాలు చరవాణి కి సందేశ రూపంలో పంపించబడును..


౩. ఇది శాశ్వత సభ్యత్వం కావునా వివరాలను సృష్టం గా తెలియచేయండి..


౪. మీ వివరాలు చాలా గోప్యంగా మరియు భద్రంగా ఉంచబడతాయి... దీనికి పూర్తి భాద్యత కమిటీ తీసుకుంటుంది..


౫. మీరు తెలుగు భాషా సంరక్షణ వేదిక గురించి మీ స్నేహితులతో మరియు బంధువులతో పంచుకోగలరు...

ధన్యవాదములు


ఇట్లు..


తెలుగు భాషా సంరక్షణ వేదిక 

సభ్యులు...


+918096339900


https://goo.gl/RGEXN5