Thursday, March 31, 2016

thumbnail

ప్రియమైన తమ్ముడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

ప్రియమైన తమ్ముడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

దేవుని దీవెనలతో
అమ్మా నాన్నల ఆశీస్సులతో..
కుటుంబ సభ్యుల ఆప్యాయత, అనురాగంతో
ప్రతినిత్యం నవ్వులు పంచే క్షణాలతో...
నీ కలలు కోరికలు అన్నీ నెరవేరాలని...
సంతోషకరమైన పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ..
పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడూ.....



Related Posts :

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

No Comments