: : : "తెలుగు భాషా సంరక్షణ వేదిక " శాశ్వత ఉచిత సభ్యత్వం : : :
ఈ సులువైన పద్ధతుల ద్వారా సభ్యులు గా చేరవచ్చును ...
తెలుగు భాషా సంరక్షణ వేదిక లో సభ్యత్వం పొందటం ఇప్పుడు చాలా సులభం...,
అందుకు మనకు రెండు పద్ధతులు ఉన్నాయి...
అందులో
మొదటిది :
---------
తెలుగు భాషా సంరక్షణ వేదిక శాశ్వత ఉచిత సభ్యత్వం
Telugu Bhasha Membership Form
లంకె ద్వారా మీ వివరాలు నమోదు చేసుకోని భాగస్వాములు కావచ్చును...
రెండవది :
---------
మొదటది పద్ధతి ద్వారా చెయ్యలేని వాళ్ళు..
అంటే సాంకేతిక లోపం వాళ్ళ కాని.,
సాంకేతిక పరిజ్ఞానం లేని వాళ్ళు కానీ.,
మరియు అంతర్జాల ప్రమేయం లేని వాళ్ళ కోసం ఈ రెండవ పద్ధతి..
అది ఎలా అంటే...
మీ పూర్తి పేరు :
వయస్సు :
వృత్తి :
తండ్రి/భర్త/భార్య పేరు :
చరవాణి సంఖ్య :
ఈ - లేఖ :
మీ స్వంత చిరునామా :
పిన్ కోడ్ :
ఈ వివరాలను మీ చరవాణి లో సందేశ రూపంలో రాసి..,
మన " తెలుగు భాషా సంరక్షణ వేదిక " యొక్కచరవాణి సంఖ్య :
+918096339900
లేదా
+919492089900
ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే మీరు కూడా సభ్యత్వం పొందండి...
మీకు తెలిసిన వాళ్ళకు తెలియచెయ్యండి..
ధన్యవాదములు..
తెలుగు భాషా సంరక్షణవేదిక,
+918096339900,
+919492089900
http://www.ramkarri.com
http://www.telugusamrakshanavedika.com
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
No Comments