Saturday, February 13, 2016

thumbnail

శ్రీ అయ్యప్ప అష్టోత్తర శతనామావళి - Ayyappa ashtottaram


శ్రీ అయ్యప్ప అష్టోత్తర శతనామావళి :


శ్రీ అయ్యప్ప అష్టోత్తర శతనామావళి

ఓం శ్రీ మహా శాస్త్రాయ నమః
ఓం మహారుద్రాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం మహావైష్ణ వాయ  నమః
ఓం కాలజ్ఞానినే నమః
ఓం మహా దేవస్తుతాయ నమః
ఓం విష్ణురూపకాయ నమః
ఓం మహాజ్ఞానినే నమః
ఓం అవ్యయాయ నమః
ఓం విఘ్నేశాయ నమః  
ఓం కాలజ్ఞానినే నమః
ఓం లోక  కర్త్రే  నమః
ఓం వీర భద్రే  శాయ నమః
ఓం మహాజ్ఞానినే నమః
ఓం లోక భర్త్రే  నమః
ఓం బైరవాయ నమః
ఓం కామదాయ నమః
ఓం లోక హర్త్రే నమః
ఓం షణ్ముఖాయ నమః
ఓం కమలేక్షణాయ నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం ద్రువాయ నమః
ఓం కల్పవృక్షాయ నమః
ఓం త్రిలోక రక్షాయ నమః
ఓం మేరుశృంగ సమాసీనాయ నమః
ఓం విద్యా వృక్షాయ నమః
ఓం ధన్వినే  నమః ల్  
ఓం ముని సంఘనిషేనితాయ నమః
ఓం విభూతిదాయ నమః
ఓం తపస్వినే నమః
ఓం దేవాయ నమః
ఓం సంసార తాప విక్షే  విక్షేత్రై నమః
ఓం భూత సైనికాయ నమః
ఓం భద్రాయ  నమః
ఓం పశు లోక భయంక రాయ నమః
ఓం మంత్ర వేదినే నమః
ఓం జగన్నాధాయ నమః
ఓం రోగ హంత్రే నమః
ఓం మహా వేదినే నమః
ఓం గణనాధాయ నమః
ఓం ప్రాణధాత్రే నమః
ఓం మారుతాయ నమః
ఓం గణేశ్వరాయ నమః
ఓం పర గర్వ విభంజనాయ నమః
ఓం జగదీశ్వరాయ నమః
ఓం మహా యోగినే నమః
ఓం సర్వ శాస్త్రార్ధ త్వజ్ఞాయ నమః
ఓం లోకాద్యక్షాయ నమః
ఓం మహామయినే నమః
ఓం నీతిమతే నమః
ఓం అగ్రణ్యాయ నమః
ఓం  మహా జ్ఞానినే నమః
ఓం పాపభంజ నాయ నమః   
ఓం శ్రీమతే నమః
ఓం పుష్కలా పూర్ణ సంయుక్తాయ నమః
ఓం అప్రమేయపరాక్ర మాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం సంహారూడాయ నమః
ఓం మహాస్ధి రాయ నమః
ఓం సతాంగ తయే నమః
ఓం గజారూడాయ నమః
ఓం దేవశాస్త్రే నమః
ఓం అనంతాదిత్య సంకాశాయ నమః
ఓం హయారూడాయ నమః
ఓం భూతశాస్త్రే నమః
ఓం సుబ్రహ్మణ్యానుజాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం భీ మహాసపరాక్రమాయ నమః
ఓం బలినే నమః
ఓం నానాశస్త్రధరాయ నమః
ఓం నాగ కేశాయ నమః
ఓం భగవతే నమః
ఓం అర్కా నమః
ఓం వ్యోమకేశాయ నమః
ఓం భక్త వత్సలాయ నమః
ఓం నానావిద్యావిశారదాయ నమః
ఓం స్నానినే నమః
ఓం శ్రీ పూర్ణ పుష్కలాసమేతాయ  వారి హర పుత్ర అయ్యప్ప  స్వామి నె నమః
ఓం నానాప్రాణి నిషేనితాయ నమః
ఓం సుగుణాయ నమః
ఓం భూతేశాయ నమః
ఓం నిర్గుణాయ నమః
ఓం భూతపూజితాయ నమః
ఓం నిత్యాయ నమః
ఓం భుజంగాభరణోత్త  మాయ నమః
ఓం నిత్యత్రప్తయ నమః
ఓం ఇక్షుధ న్వినే నమః
ఓం నిరాశ్ర యామ నమః
ఓం పుష్బాభరణాయ నమః
ఓం లోకాశ్రాయాయ నమః
ఓం మహారూపాయ నమః
ఓం చతు షష్టి కలోమయాయ నమః
ఓం మహా ప్రభనే  నమః
ఓం ఋగ్యజు స్సామాధర్వ రూపిణే నమః
ఓం మాన్యాయ నమః
ఓం త్రిమూర్తయే నమః
ఓం మహా నిధయే నమః
ఓం దైత్యద మనాయ నమః
ఓం మహా గుణాయ నమః
ఓం ప్రక్రతయేనమః
thumbnail

శ్రీ దుర్గా అష్టోత్ర శతనామావళి - Sri Durga Ashtothram

శ్రీ దుర్గా అష్టోత్ర శతనామావళి :


శ్రీ దుర్గా అష్టోత్ర శతనామావళి

ఓం దుర్గాయై నమః
ఓం సర్వసంహార కారిణ్యే నమః
ఓం కమలాలయాయై నమః
ఓం శివాయై నమః
ఓం ధర్మజ్ఞానాయై నమః        
ఓం కత్యాయన్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం ధర్మనిష్టాయై నమః
ఓం కలాతీతాయై నమః
ఓం మహా గౌర్యై నమః
ఓం సర్వకర్మవివర్జితాయై నమః
ఓం కాలసంహార కారిణ్యై నమః
ఓం చండికాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం యోగానిష్టాయై నమః
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం కామాసంహంత్ర్యై నమః
ఓం యోగిగమ్యాయై నమః
ఓం సర్వాలోకేశ్యై నమః
ఓం కామక్రోధ వివర్జితాయై నమః
ఓం తపస్విన్యై నమః
ఓం సర్వకర్మ ఫలప్రదాయై నమః
ఓం సంకర్యై నమః
ఓం జ్ఞాన రూపాయై నమః
ఓం సర్వతీర్ధ మయాయై నమః
ఓం శాంభవ్యై నమః
ఓం నిరాకారాయై నమః
ఓం పుణ్యాయై నమః       
ఓం శాంతాయై నమః
ఓం భక్తా భీష్ట ఫల ప్రదాయై నమః
ఓం దేవ యోనయే నమః
ఓం చంద్ర సుర్యాగ్నిలోచనాయై నమః
ఓం భుతాత్మికాయై నమః
ఓం అయోనిజాయై నమః
ఓం సుజయాయై నమః    
ఓం భూతమాత్రే నమః
ఓం భూమిజాయై నమః
ఓం జయాయై నమః
ఓం భూతేశాయై నమః
ఓం నిర్గుణాయై నమః
ఓం భూమిష్టాయై నమః
ఓం భూతధారిణ్యై నమః
ఓం ఆధారశక్త్యై నమః
ఓం జహ్నవ్యై నమః
ఓం స్వధానారీ మధ్యగతాయై నమః
ఓం అనీ స్వర్యై  నమః
Durga ashtothara sathanamavali,శ్రీ దుర్గా అష్టోత్ర శతనామావళి,sri durga ashtothara sathanamavali,sri durga ashtothara sathanamavali in telugu,durga ashtottara shatanamavali,durga ashtottara shatanamavali in telugu
ఓం షడాధారాధి వర్ధిన్యై నమః   
ఓం నిర్గుణాయై నమః
ఓం మొహితాయై నమః
ఓం నిరహంకారాయై నమః
ఓం జనపూజితాయై నమః
ఓం శుభాయై నమః
ఓం సర్వగర్వవిమర్దిన్యై నమః
ఓం శాస్త్రాయై నమః
ఓం శుభ్రాయై నమః
ఓం సర్వలోకప్రియాయై నమః      
ఓం సస్త్రమయాయై నమః
ఓం సూక్ష్మాయై నమః
ఓం వాణ్యై నమః
ఓం నిత్యాయై నమః
ఓం మాత్రాయై నమః
ఓం సర్వవిధ్యాది దేవతాయై నమః
ఓం శుభాయై నమః
ఓం నిరాలసాయై నమః
ఓం పార్వత్యై నమః
ఓం చంద్రార్దమస్తకాయై నమః
ఓం నిమగ్నాయై నమః
ఓం దేవమాత్రే నమః
ఓం భారత్యై నమః    
ఓం నీలసంకాశాయై నమః
ఓం వనీశ్యై నమః
ఓం భ్రామర్యై నమః
ఓం నిత్యానందాయై నమః
ఓం వింధ్య వాసిన్యై నమః
ఓం కల్పాయై నమః
ఓం హరాయై నమః    
ఓం తేజోవత్యై నమః
ఓం కరాళ్యై నమః
ఓం పరాయై నమః
ఓం మహామాత్రే నమః
ఓం కృష్ణ పింగళాయై నమః
ఓం సర్వజ్ఞానప్రదాయై నమః
ఓం కోటిసూర్య సమప్రభాయై నమః
ఓం బ్రాహ్మె నమః
ఓం ఆనందాయై నమః
ఓం దేవతాయై నమః             
ఓం నారాయణ్యై నమః
ఓం సత్యాయై నమః
ఓం వహ్నిరూపాయై నమః
ఓం రౌద్ర్యై  నమః
ఓం దుర్గభరూపిణ్యై నమః
ఓం సతేజసే నమః
ఓం చంద్రామృత పరిసృతాయై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం వర్ణ రూపిన్యై నమః
ఓం జీష్టాయై నమః
ఓం సర్వగతాయై నమః
ఓం గుణశ్రయాయై నమః
ఓం ఇందిరాయై నమః          
ఓం సర్వాభీష్ట నమః
ఓం గుణ మధ్యాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం ప్రదాయిన్యై నమః          
ఓం గుణత్రయవివర్జితాయై నమః
ఓం జగ జగత్స్రష్ట్యధి కారిణ్యై  నమః
శ్రీ దుర్గాష్టోత్తర శతనామావళి సంపూర్ణః
ఓం కర్మజ్ఞాన ప్రదాయై నమః
ఓం భ్రహ్మండ కోటి సంస్థానాయ్యై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామిన్యై నమః
thumbnail

శ్రీ గణేష అష్టోత్తర శతనామావళి - Sri Ganesha Ashtothram


శ్రీ గణేష అష్టోత్తర శతనామావళి



శ్రీ గణేష అష్టోత్తర శతనామావళి

ఓం గజాననాయ నమః
ఓం బలాయా  నమః      
ఓం గంభీరనినదాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం వటవే నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం పురాణపురుషాయ నమః
ఓం అభీష్టవరదాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం పూష్ణే  నమః
ఓం జ్యోతిషే నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం పుష్కర్తోక్షిప్త వారిణే నమః
ఓం భక్త నిదయే నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం అగ్రగామిణే నమః   
ఓం మంజ్గళ ప్రదాయ నమః
ఓం కృతినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం మంజ్గళ ప్రదాయ నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం సుప్రదీపాయ నమః       
ఓం చామీకరప్రభాయ నమః   
ఓం అపకృత పరాక్రమాయ నమః
ఓం సుఖనిధయే నమః
ఓం సర్వస్మ్యై నమః
ఓం సత్య ధర్మిణే  నమః     
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సఖయే నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం మహేశాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం దివ్యాజ్గాయ నమః
ఓం మాన్యాయ నమః
ఓం సర్వసిద్ది ప్రదాయ నమః
ఓం మణి కిజ్కిని మేఖలాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం సర్వసిద్ధయే నమః
ఓం సమస్తదేవతా మూర్తాయే నమః
ఓం మహాబలాయ నమః
ఓం పార్వతినందనాయ నమః
ఓం సహిష్ణవే  నమః
ఓం హేరంబాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం లమ్బజటరాయై  నమః
ఓం కుమారగురవే నమః     
ఓం విఘాతకారిణే నమః
ఓం హ్రస్వగ్రీవాయ నమః      
ఓం విస్వగ్ద్రశే నమః     
ఓం మహొదరాయ నమః
ఓం విశ్వరక్షాక్రుతే నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కళ్యాణ గురవే నమః
ఓం మహావీరాయ నమః
ఓం ప్రమొదోత్తా నయనాయ నమః
ఓం ఉన్మత్త వేషాయ నమః
ఓం మంత్రిణే  నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం అపరాజితే నమః
ఓం మజ్గళస్వరాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం సర్వైస్వర్య ప్రదాయ నమః
ఓం ప్రమథాయ నమః
ఓం ద్రుతిమతే నమః
ఓం అక్రాంన్త చిదచిత్ప్రభవే నమః
ఓం ప్రథమాయ నమః
ఓం కామినే నమః
ఓం విగ్నేశ్వరాయ నమః     
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం కపిత్ద పనస ప్రియాయ నమః
   శ్రీ వరసిద్ది వినాయక స్వామినే నమః
అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి.
ఓం విఘ్నకర్త్రే  నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం విఘ్న హర్త్రే నమః    
ఓం బ్రహ్మ రూపిణే నమః     
ఓం విశ్వనేత్రే నమః
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం  విరాట్పతయే నమః
ఓం జిష్ణవే నమః
ఓం శ్రీపతయే నమః  
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం వాక్పతయే నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం శ్రుంగారిణే నమః
ఓం జితమన్మథాయ నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం ఐశ్వర్య కారణాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం యక్షకిన్నర సేవితాయ నమః
ఓం శీగ్రకారిణే నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం గణాధీశాయ నమః       
thumbnail

శ్రీ లలితా అష్టోత్తర శతనామావళి - Sree Lalitha Ashtothram



శ్రీ లలితా అష్టోత్తర శతనామావళి :





శ్రీ లలితా అష్టోత్తర శతనామావళి

ఓం రజతాచ లశృంగాగ్ర మధ్యస్థాయై నమః
ఓం లీలాకల్పిత  బ్రహ్మాండ మండలాయై నమః
ఓం శ్రీ సుధాబ్ది మణి  ద్వీపమధ్యగాయై నమః
ఓం హిమాచలమహా వంశ పావనాయై నమః
ఓం అమృతాది మహాశక్తీ సంవృతా యై నమః
ఓం దక్షాధ్వర వినిర్బేద సాధనాయై నమః
ఓం శంకరార్దాంగ సౌందర్య శరీరా యై నమః
ఓం ఏకాత పత్ర  సామ్రాజ్య దాయికాయై నమః
ఓం శ్రీనాధ సోదరీ భూత శోభితాయై నమః
ఓం లసన్మరకత స్వచ్చ విగ్రహాయై నమః
ఓం సనకాది సమారాధ్య పాదుకాయై నమః
ఓం చంద్రశేఖర భక్తార్తి భంజనాయై నమః
ఓం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమః
ఓం దేవర్ష భి: స్తూయమాన వైభవాయై నమః
ఓం సర్వో పాధ వినిర్ముక్త చైతన్యాయై నమః
ఓం శశాంక శేఖర ప్రాణవల్లభాయై నమః
ఓం కలశోద్భ వదుర్వాస పూజితాయై నమః
ఓం నామ పారాయణాభీష్ట ఫలదాయై నమః
ఓం సదాపంచద శాత్మైక్య స్వరూపాయై నమః
ఓం మత్తే భవక్తరు షడ్వక్తరు వత్స లాయై నమః 
ఓం సృష్టి  స్థితి తిరోధాన సంకల్పాయై నమః 80
ఓం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమః
ఓం చక్రరాజ మహాయంత్ర మధ్యవర్యైత్య నమః
ఓం శ్రీ షోడ శాక్షరి మంత్ర మధ్య గా యై నమః
ఓం కస్తూరీ తిలకోల్లాసిత నిటలా యై నమః
ఓం చిదగ్నికుండ సంభూతాయై నమః
ఓం అనా ద్యంత స్వయంభూత దివ్యమూర్త్యై నమః
ఓం భస్మరే ఖాంకి తలసన్మస్తకాయై నమః
ఓం శశాంక ఖండ సంయుక్త మకుటాయై నమః
ఓం భక్త హంస పరి ముఖ్య వియోగా యై నమః
ఓం విక చాంభోరు హదళలోచ నాయై నమః 
ఓం మత్త హంసవధూ మందగ మనాయై నమః
ఓం మాతృ మండల సంయుక్త లలితా  యై నమః
ఓం శరచ్చాంపేయ పుష్పాభ నాసికాయై నమః
ఓం వందారుజన సందోహ వందితాయై నమః
ఓం భండ దైత్య మహసత్త్వనాశనా  యై నమః
ఓం లసత్కాంచన తాటంక యుగళాయై నమః
ఓం అంతర్ముఖజనానంద సంయుక్తా యై నమః
ఓం క్రూరభండ శిరఛ్చేద నిపుణా యై నమః
ఓం మణి దర్పణ సంకాశ కపోలా యై నమః
ఓం పతివ్ర తాంగ నాభీష్ట ఫలదాయై నమః
ఓం ధాత్ర్యచ్యుత సురాధీశ సుఖదా యై నమః
ఓం తాంబూల పూరిత స్మేర వదనాయై నమః
ఓం అవ్యాజ కరుణా పూర పూరితాయై నమః
ఓం చండ ముండ నిశుంభాది ఖండనా యై నమః
ఓం సుపక్వదాడి మీబీ జరద నాయై నమః
ఓం నితాంత సచ్చిదానంద సంయుక్తా యై నమః
ఓం రక్తాక్ష రక్త జిహ్వాది శిక్షణా యై నమః
ఓం కంబు పూగ సమచ్చాయ నమః
ఓం సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయై నమః
ఓం మహిషా సుర దోర్విర్య నిగ్రహ యై నమః
ఓం స్థూలముక్తా ఫలోదార సుహారాయై నమః
ఓం రత్న చింతామణి గృహ మధ్య స్థాయై నమః
ఓం అభ్రకేశ  మహొత్సాహకారణా యై నమః
ఓం గిరీ శబద్ద మాంగళ్య మంగళాయై నమః
ఓం మహేశ యుక్త  నటన తత్సరా యై నమః
ఓం పద్మ పాశాంకుళ లసత్క రాబ్జా యై నమః
ఓం నిజ భర్త్య ముఖాంభోజ చింత నా యై నమః
ఓం పద్మ కైరవ మందార సుమాలిన్యై నమః
ఓం హానివృద్ధ గుణాధ క్యర హితాయై నమః
ఓం వృషభధ్వజ విజ్ఞానభావనా యై నమః
ఓం సువర్ణ  కుంభ యుగ్మాభ సుకుచాయై నమః
ఓం మహాపద్మాటవీ మధ్యభాగ స్థాయై నమః
ఓం జన్మ మృత్యుజరారోగ భంజన  యై నమః
ఓం రమణీయచ తుర్భాహు సంయుక్తాయై నమః
ఓం జాగ్రత్ స్వప్న సుషుప్తి నాం సాక్షి భూత్యై నమః
ఓం విదే హ ముక్తి జ్ఞాన సిద్దదా యై నమః
ఓం కనకాంగద కేయూర భూషితాయై నమః
ఓం మహాపాపౌఘు పాపానాం వినాశిన్యై నమః
ఓం కామ క్రోధాది షడ్వర్గ నాశనా యై నమః
ఓం బృహత్సౌవర్ణ సౌందర్య వసనాయై నమః
ఓం దుష్ట భీతి మహాభీ తి భంజనాయై నమః
ఓం రాజరాజార్చిత పద సారోజా  యై నమః
ఓం బృహన్నితంబ విలసజ్జ ఘనాయై నమః
ఓం సమస్త  దేవద నుజ ప్రేరకా యై నమః
ఓం సర్వ వేదాంత సంసిద్ద సుత త్త్యా యై నమః
ఓం సౌభాగ్య జాత శృంగార మధ్య మాయై నమః
ఓం సమస్త హృదయాంభోజ నిలయా యై నమః
ఓం  వీర భక్త విజ్ఞాన నిధానా యై నమః 100
ఓం దివ్యభూషణ సందోహరాజితాయై నమః
ఓం అనాహత మహాపద్మ మంది రాయై నమః
ఓం ఆశే ష దుష్ట దనుజసూదనా యై నమః
ఓం పారిజాత గుణాధ క్యపదాబ్జా యై నమః
ఓం సహస్రార సరోజాత వాసితా యై నమః
ఓం సాక్షాచ్చ్రీ దక్షిణా మూరి మనోజ్ఞా యై నమః
ఓం సుపద్మ రాగ సంకాశ చరణాయై నమః
ఓం పునరా వృత్తి రహిత పుర స్ధాయై నమః
ఓం హయమేధాగ్ర సంపూజ్య మహిమా యై నమః
ఓం కామకోటి మహాపద్మ పిఠ స్థాయై నమః     
ఓం వాణీ గాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమః
ఓం దక్ష ప్రజా పతి సుతావే షాడ్యా యై నమః
ఓం శ్రీ కంఠ నేత్ర కుముద చంద్రి కాయై నమః
ఓం రమాభూమి సుతారాధ్య పదాబ్జాయై నమః
ఓం సుమబాణేక్షు కోదండమండితాయై నమః
ఓం సచామర  రమావాణీ వీజితాయై నమః
ఓం లోపాముద్రార్చిత నమః
ఓం నిత్య యౌవన మాంగల్య మంగళా యై నమః
ఓం భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమః
ఓం సహస్ర రతి సౌందర్య శరీరాయై నమః
ఓం మహాదేవ సమాయుక్త శరీరా యై నమః
ఓం భూతే శాలింగ నోధ్బూత పులకాంగ్యై నమః
ఓం భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమః
ఓం మహాదేవరత్యౌత్సుకమహదేవ్యై నమః
ఓం అనంగ జన కాపాంగ వీక్షణాయై నమః
ఓం సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధదా యై నమః
శ్రీ లలితా ష్టో త్తర శతనామావళి  సంపూర్ణమ్
ఓం బ్రహ్మొ పేంద్ర శిరోరత్న రంజితాయై నమః 
ఓం త్రిలోచన కృతోల్లాస ఫలదాయై నమః
ఓం శచీ ముఖ్యామర వధూ సేవితా యై నమః
ఓం శ్రీ సుధాబ్ది మణి  ద్వీపమధ్యగాయై నమః